మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం

0
393

మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, మంచిర్యాల ఆర్టీసీ డిపోలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను భర్తీ చేయనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. హెవీ లైసెన్స్ ఉన్నవారు డ్రైవర్ పోస్టులకు, పదవ తరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డుతో ఉన్నవారు కండక్టర్ పోస్టులకు ఈరోజు ఉదయం డిఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు
మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కాలేజీలు, కార్యాలయాలు, బహిరంగ...
By Kalaga Sailaja 2026-06-30 08:51:47 0 120
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 204
Telangana
పెద్ది విగ్రహం తొలగింపు పై ఈరోజు నర్సంపేట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది....
భారత్ అవాజ్ న్యూస్: 19 ఆగస్టు రోజున నర్సంపేట బంద్!ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ...
By Gujile Ramu 2026-08-19 01:51:33 0 145
Ladakh
Ladakh Boosts Employment and Entrepreneurship Growth
Description:Ladakh is advancing employment and entrepreneurship through initiatives that support...
By Fathima Safa 2026-07-01 10:16:02 0 129
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 590
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com