నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే

0
204

పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఖాజాపీర్, కాలేశా తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ప్రజాపాలన ప్రగతిప్రణాలిక
నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో...
By Sadaq Sadaq 2026-05-02 14:52:44 0 172
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-19 05:02:45 0 104
Telangana
సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా
మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్...
By Bheeshman King 2025-12-21 12:55:48 0 416
Puducherry
Puducherry Empowers Women Through SHGs and Livelihoods
Puducherry continues to strengthen women’s empowerment by supporting Self-Help Groups...
By Fathima Safa 2026-06-29 08:32:55 0 95
Andhra Pradesh
SIR ప్రక్రియ గడువును పొడిగించాలి: నిసార్ అహమద్.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును పెంచాలని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ...
By Pagadala Venkateswar 2026-07-01 05:04:54 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com