"కాలేశ్వరం తీర్పు: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ విక్టరీ సెలబ్రేషన్స్!"

0
193

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 

ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, కోర్టు తీర్పుతోనైనా ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు ఆగిపోవాలని పేర్కొన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని అని, దీనిపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సబితా కిషోర్, పరశురామ్ రెడ్డి, జగదీష్ గౌడ్, రాము యాదవ్, డోలి రమేష్ మరియు ఇతర పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ కలిసి పార్టీ జెండాలతో విజయోత్సాహం జరుపుకున్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా భద్రతపై అవగాహన: మదనపల్లిలో భారీ 2కే వాకథాన్.
మదనపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ '2కే...
By Pagadala Venkateswar 2026-03-05 12:09:22 0 169
Telangana
అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా...
By Bheeshman King 2026-04-10 11:23:43 0 230
Telangana
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్‌ నుంచి సైబరాబాద్‌, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ ● సైబరాబాద్‌కు...
By Sidhu Maroju 2026-09-04 16:41:02 0 121
Telangana
క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన...
By Avunoori Mahesh 2026-04-12 12:51:46 0 179
Andhra Pradesh
సాలూరు పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా
సాలూరు పట్టణానికి పురపాలక ప్రస్థానం 76 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1950 వరకు గ్రామ పంచాయతీగా ఉన్న...
By Boiena Rajesh 2026-09-07 06:11:12 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com