"ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!
Posted 2026-04-23 09:22:43
0
189
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు సబితా కిషోర్, విజయశాంతి, జగదీష్ గౌడ్‌లతో పాటు బద్దం పరశురామ్, అనిల్ కిషోర్ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా నేతలు ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సందడి చేశారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు డివిజన్ ఏపియూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) చింతూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక...
WB Police Foster Peace Through Community Meetings
To maintain social harmony, the West Bengal Police is actively engaging with rural and urban...
జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
Rinzing Chewang Bhutia IAS: Strengthening Food Security
A dedicated IAS officer serving as the Secretary, Food & Civil Supplies Department,...
తర్లపాడు మండలం చెన్నారెడ్డి పల్లె సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ...