పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

0
249

పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో ఎం.శ్రీను హెచ్చరించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్, జిఎస్ఆర్.పురం పెట్రోల్ బంకులను మంగళవారం తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేయకుండా వాహనదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి బంకులను సీజ్ చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 217
Andhra Pradesh
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...
By Gadiyapudi Narendra 2026-01-23 15:55:43 0 249
Telangana
నిజామాబాద్
ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్   నిజామాబాద్‌ అర్బన్ అభివృద్ధికి నిధులు...
By Sadaq Sadaq 2026-05-23 17:58:31 0 140
SURAKSHA
Mukesh Kumar Meena, IAS: Champion of Good Governance
A Distinguished Administrator Driving Andhra Pradesh's Growth Through Visionary Leadership and...
By Lokeshwari Panthadi 2026-07-11 05:56:51 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com