అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.

0
129

మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన దేవరాజ్ కుమార్ అనే నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, జూదం, బెట్టింగ్‌లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన తనిఖీల్లో నక్కలదిన్నె వద్ద అతడు పట్టుబడ్డాడు. టొయోట ఇన్నోవా, మహేంద్ర TUV-300, టొయోట ఫార్చునర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 10:47:13 0 366
Andhra Pradesh
పోలియో రైటర్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం జవ్వాది
*పోలియో రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : జవ్వాది*   *చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం*...
By Rajini Kumari 2025-12-21 08:38:58 0 224
Andhra Pradesh
మదనపల్లిలో "ఆపరేషన్ క్లీన్ స్విప్పు" ప్రారంభం
మదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ "ఆపరేషన్ క్లీన్...
By Pagadala Venkateswar 2026-05-24 07:39:22 0 151
Andhra Pradesh
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-10 12:22:30 0 181
Bihar
Bihar Streamlines Fixed-Term Faculty Recruitment Drive
The Bihar Higher Education Department is racing to finalize new statutes for appointing...
By Lokeshwari Panthadi 2026-07-02 04:01:35 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com