మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.

0
137

మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయక్‌లకు రూ. 7 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, అలాగే 30 గ్రాముల బంగారాన్ని కూడా అవసరాల కోసం ఇచ్చినట్లు ఆరోపించింది. తీసిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో అత్తమామలు, వారి కుమార్తె గాయత్రి కలిసి దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
డబ్బా కోట్లను తొలగించవద్దు.
చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-05-09 09:39:22 0 186
Telangana
మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం...
By Avunoori Mahesh 2026-07-19 01:06:55 0 250
Andhra Pradesh
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు.
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్...
By Chennaiah Kati 2026-06-20 17:32:33 0 119
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శించడం జరిగింది కోసిగి పట్టణంలో
విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ వేధింపులు  హాస్టల్ కాలీ చేయాలని భయభ్రాంతులకు గురిచేస్తున్న...
By Boya Dasthagiri 2026-07-25 13:38:37 0 124
Dadra &Nager Haveli, Daman &Diu
Administrative Hearings: Legal Procedures in Daman
The Deputy Collector’s office in the Union Territory of Dadra & Nagar Haveli and Daman...
By Lokeshwari Panthadi 2026-06-27 10:22:10 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com