డబ్బా కోట్లను తొలగించవద్దు.

0
185

చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎదురుగా ఉన్న డబ్బా కోట్లు తొలగించవద్దని అదే స్థానంలో షాప్స్ పెట్టుకోవడానికి మాకు అనుమతి ఇచ్చి ఉపాధి కల్పించాలని, షాప్స్ యజమానులు, సర్పంచ్, ఉప సర్పంచ్, కి వినతి పత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో షాకీర్, మాదారపు శీను, కొండలు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Warning ⚠️ to Bookies
ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభు...
By Naveen Kumar 2026-03-28 08:04:18 0 461
Andhra Pradesh
Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!
రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ...
By Pagadala Venkateswar 2026-02-01 08:33:38 0 249
BMA
Ashram Secrets: Godmen Weaponize Defamation Laws
Investigative reporters exposing financial irregularities, illegal land grabs, and abuse within...
By JoinBMA 2026-08-21 08:10:43 0 181
Andhra Pradesh
Cabinet meeting updates
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి...
By G k Nookala 2026-02-25 08:18:17 0 202
Haryana
Haryana's Industrial Growth and Investment Promotion Drive
Haryana continues to strengthen its position as a leading industrial hub through strategic...
By Fathima Safa 2026-06-23 10:57:47 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com