నిజామాబాద్: మామిడిపల్లి జాతీయ రాహదరిపై రోడ్డు ప్రమదం
Posted 2026-04-23 01:59:41
0
176
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా ఇదారు తివ్రగాయల పలయారు. జక్రాన్‌పల్లి మండలం ప్యూపలపల్లీ గ్రామానికి చెంధిన వాల్గాట్ దినేష్ మరియు అథాని భార్య వార్షిని మరియు అథాని అక్కా వాల్గాట్ రాణి వెల్పుర్ మండల కేంద్రం లోనీ బంధువ్లాను ప్రమర్షిన్చి తిరిగి వాస్తుండగా మామిడిపల్లి జాతీయ రహదారి పై నిర్మల్ నుoడి హైదరాబాద్ వెల్టునా షిఫ్ట్ కారు విరుప్రమిస్తున పల్సార్ బైక్ ను బలంగ డికో టింధి. పల్సర్ పై ఉన్నా దినేష్ మరియు వార్షిని లకు తివ్రగాయ లుకాగా రాణి ని జిల్లా అసిపత్రికి తార్లిన్‌చాగా మార్గ మధ్యలో మృతిచెంద ధి.ఘటన స్టాలానీ పారిషిలిన్‌చినా పోలీసులు ప్రమధనికి కరణమైన కారుని డ్రైవార్ని అధుపులోకి తిసుకో ని కేసునమోధు చెసి దర్యాప్తు చేయాడo జరుగుతుంధాని ఆర్మర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ తెలిపియారు .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Police Plant Trees With School Children
: Bengaluru Police today partnered with school children for a tree plantation drive on...
కేటీఆర్ కారుకు తృటిలో ప్రమాదం.. లారీ ఢీ.|
● అలుగునూర్ వద్ద ఘటన.. కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు
● కారు వెనుక డోర్‌ను ఢీకొట్టిన...
జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !
చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు....
"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై...
శీర్షిక: సైబర్ నేరాల పట్ల అప్రమత్తం: ప్రజలకు పోలీస్ అవగాహన
వివరణ: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు...