.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
Posted 2026-04-21 14:57:16
0
133
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయానికి ఏవైనా అవసరాలు ఉన్నాయా అని ఆయన సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడిపి నాయకులు మాధవ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు విరుపాక్షి, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో...
Hiring Algorithms: AI Screening Silently Discards Resumes
Corporate human resource departments have widely adopted automated resume parsers and AI...
నిజామాబాద్: ఎడపల్లిలో తైబజార్ వేలుమ్ రద్ధు.
ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటి వల నిర్వాహిoచిన తైబజార్ వెలాన్నీ అధికారులు రాధుచేషారు. ఇమెరాకు...
Piyush Kumar, IAS: Driving Excellence in Public Governance
A Distinguished Civil Servant Shaping Andhra Pradesh Through Visionary Leadership and...
Saket Police Assault: Two Journalists Beaten in Delhi
A major political and media storm has erupted following allegations that two female journalists...