ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి

0
441

నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది పారిపోయాడు. నేను జరిగిన స్పాట్లో ఉన్నాను కాబట్టి సమయానికి అంబలెన్స్ కి దమ్మాయిగూడ పోలీస్ వారికీ సమాచారం. ఆ దెబ్బతాకిన యువకుడి దగ్గరే ఉండి.. 4నాలుగుగంటల దాకా అక్కడే హాస్పిటల్ ఉండి. అంత ప్రమాదం ఏమి లేదు అన్నప్పుడు అక్కడనుండి తిరిగి భారత్ ఆవాజ్ బాట సారి. ఇక్కడ గోల్డెన్ ఔవర్లో తీసుకవేళ్లాను కాబట్టి క్షతగాత్రుడు బతికి బయట పడ్డాడు. మంచికి ఎప్పుడు భారత్ ఆవాజ్ ఎప్పుడు ముందే ఉంటుంది అని మరొక్కసారి నిరూపణ ప్రజలారా🙏 🙏

Search
Categories
Read More
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 302
BMA
Shrinking Editions: The 'Sweet Spot' Survival Strategy
Facing massive revenue deficits, Indian newspapers are adopting a desperate "Sweet Spot"...
By JoinBMA 2026-08-20 08:01:26 0 77
Karnataka
Controvertial Charter Presented by Muslim Bodies
A major political storm has erupted in Bengaluru following a massive convention organized by the...
By Dunna Jessicaruth 2026-05-18 07:01:32 0 105
Telangana
అనవసరంగా వివాదం చేయకండి..!!*
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు...
By CM_ Krishna 2025-12-24 12:31:01 0 383
Andhra Pradesh
యువ కరాటే క్రీడాకారుడు అభిలాష్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-04-09 13:48:28 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com