మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.

0
145

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సుమన్ స్కూటర్‌తో అభిలాష్‌ను ఢీకొట్టడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు. అనంతరం సుమన్ కత్తితో బాబు, సుధాకర్, సోమశేఖర్‌లపై దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. గ్రామస్తులు సుమన్‌ను పట్టుకుని కొట్టి గాయపరిచారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు.
"దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు 30-04-2026 Thu 22:49 | Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-01 04:15:15 0 140
Andhra Pradesh
ప్రజలకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం గద్దె రామ్మోహన్ గారు
*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం* *14వ డివిజన్‌లో చేపల వంతెన దగ్గర పర్యటించిన...
By Rajini Kumari 2026-05-08 13:39:09 0 166
Telangana
ఓటరు సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు...
By Chunarkar Jagadeesh 2026-06-26 03:36:05 0 196
Health & Fitness
WHO Pandemic Accord Stalemate
The World Health Organization (WHO) has hit a major roadblock ahead of the upcoming World Health...
By Dunna Jessicaruth 2026-05-19 06:51:00 0 112
Andhra Pradesh
పుంగనూరు: అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు: ఆర్టీసీ ఈడీ
కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి,...
By Kothuru Murali 2026-04-18 09:28:32 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com