బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

0
310

చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు తదనంతరం మాట్లాడుతూ బ్యాంకులో అత్యధిక ఖాతాలతో ముందుకు సాగుతుంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఏ పరిచారు ఈ యొక్క బ్యాంకు సేవలను రైతులు చిన్న వ్యాపారస్తులు విద్యార్థులు అందరు వినియోగించుకోవాలని వారు మాట్లాడారు ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్,Po, క్యాషియర్ తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పిండ్రాంతి హనుమాతరావు,యాడవెల్లి పుల్లారావు,షేక్ సొందు,గన్నా అశోక్, చిలుకూర్ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ,భాస్కర విజయ్,పుట్టపాక, లక్ష్మినారాయణ, నూకపంగు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 204
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 223
Andhra Pradesh
ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలు
సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఐదో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం....
By Boiena Rajesh 2026-09-03 13:26:03 0 121
Andhra Pradesh
అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
విజయవాడ    అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన...
By Rajini Kumari 2026-05-15 12:15:46 0 161
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-02-03 07:20:50 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com