రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి

0
268

వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వేటపాలెం కాలవ దగ్గర గల km no 331-5-7 ఎగువలేను పక్కన గుర్తుతెలియని వ్యక్తి రైలు బండి నుండి జారిపడి ఒక వ్యక్తి మరణించాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను ఆరంజ్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని ఇతని గురించి తెలిసిన యెడల జి ఆర్ పి ఎస్ ఐ కి తెలియజేయాలని కోరారు 

Ph no 9247574633

Search
Categories
Read More
Puducherry
Puducherry Strengthens Sports Infrastructure and Youth
Puducherry is enhancing sports infrastructure and youth development through investments in modern...
By Fathima Safa 2026-06-29 09:01:35 0 131
Andhra Pradesh
పుంగనూరు హైవే పై ఎంవీఐ సుప్రియ తనిఖీలు
ముంబై-చెన్నై హైవేలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ వాహనాలను బుధవారం తనిఖీ చేశారు. అన్నమయ్య...
By Kothuru Murali 2026-06-03 16:17:36 0 128
SURAKSHA
Alok Mittal IPS: Championing Justice Through Leadership
A 1993-batch IPS officer driving reforms, security, and humane policing in Haryana’s prison...
By Lokeshwari Panthadi 2026-07-24 08:47:25 0 236
Telangana
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:51:52 0 276
Dadra &Nager Haveli, Daman &Diu
Electoral Roll Overhaul: ECI Launches Phase III
The Election Commission of India (ECI) today officially kickstarted Phase III of the Special...
By Dunna Jessicaruth 2026-05-14 11:27:48 0 329
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com