తెలంగాణ సత్తెమ్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నీటి నివాళి
Posted 2026-04-20 01:58:10
0
174
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ... ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు.
ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ కేటీఆర్ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Power Crisis Triggers Political Sparring
A severe electricity and water shortage across Uttar Pradesh has sparked intense political debate...
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
మదనపల్లెలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి...
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ
విజయవాడ...
వైఎస్సార్‌సీపీ యువజన కార్యదర్శి చెంగారెడ్డికి బెంగళూరులో ఘన సన్మానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ...