తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*
Posted 2026-04-20 01:31:35
0
155
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో
ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి కి చెందిన *చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా మరియు వారి చెల్లెలు జ్యోతి* ఈరోజు జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో *కల్వకుంట్ల కవిత అక్క* చేతులమీదుగా కండువా కప్పి ఆహ్వానించారు
ఈ సందర్బంగా శోభా, జ్యోతి వారు మాట్లాడుతూ కవిత అక్క పోరాటం మొన్న వెలుగుమట్ల పేదల ఇండ్లు ప్రభుత్వం కూల్చుతే పోరాడిన విధానం నచ్చి మీము కవిత అక్క కు అండగా ఉండటానికి నిర్ణయం తీసుకోని జాగృతి లోకి జాయిన్ అయ్యమని తెలియజేసారు. నాడు భూస్వాములకు, రజాకారులకు ఎదురోడ్డి పోరాటం చేసిన వీరి అమ్మమ్మ చాకలి ఐలమ్మ ప్రతీక గా కవిత అక్క ప్రభుత్వం పైన పోరాడుతున్నదని వారు తెలియజేసారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
అనాథలు మరియు పేదలకు అండగా
సమాజంలో అభాగ్యులకు, అనాథలకు తెలంగాణ పోలీసులు నిన్న ఆసరాగా నిలిచారు. తమ వ్యక్తిగత బాధ్యతగా పలువురు...
నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం....!
భారత అవాజ్ న్యూస్: 19 మే రోజున ఉదయంరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో...
నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించాలి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
రాష్ట్రంలో...
ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం...