తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*

0
156

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో 

‎ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి కి చెందిన *చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా మరియు వారి చెల్లెలు జ్యోతి* ఈరోజు జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో *కల్వకుంట్ల కవిత అక్క* చేతులమీదుగా కండువా కప్పి ఆహ్వానించారు 

‎ 

‎ఈ సందర్బంగా శోభా, జ్యోతి వారు మాట్లాడుతూ కవిత అక్క పోరాటం మొన్న వెలుగుమట్ల పేదల ఇండ్లు ప్రభుత్వం కూల్చుతే పోరాడిన విధానం నచ్చి మీము కవిత అక్క కు అండగా ఉండటానికి నిర్ణయం తీసుకోని జాగృతి లోకి జాయిన్ అయ్యమని తెలియజేసారు. నాడు భూస్వాములకు, రజాకారులకు ఎదురోడ్డి పోరాటం చేసిన వీరి అమ్మమ్మ చాకలి ఐలమ్మ ప్రతీక గా కవిత అక్క ప్రభుత్వం పైన పోరాడుతున్నదని వారు తెలియజేసారు

Search
Categories
Read More
Bihar
Bihar Approves ₹47.76 Crore for Massive Bridge Safety Audit
In a decisive move to ensure infrastructure stability, the Bihar government has granted...
By Lokeshwari Panthadi 2026-06-26 12:40:22 0 90
Telangana
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
By G k Nookala 2026-07-28 12:47:31 0 155
Andhra Pradesh
సుపరిపాలిన దినోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి సీఎం చంద్రబాబు స్వాగతం
*Photos :-* సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్...
By Rajini Kumari 2025-12-25 07:47:54 0 264
Andhra Pradesh
రికార్డ్ స్థాయిలో తిరుమలకు పోటెత్తిన భక్తజనం.
తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది...
By Karapati Gopi 2025-12-28 04:04:44 0 465
Andhra Pradesh
మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి
మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే...
By Chennaiah Kati 2026-07-14 18:39:42 1 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com