నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించాలి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం
Posted 2026-06-10 19:50:35
0
259
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నీతి, నిజాయితీలతో పాటు పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో కీలక సమీక్ష జరిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS మరియు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Title Goa Extends Mining Debt Relief Scheme Until March 2027
In a significant move to alleviate ongoing financial distress caused by historical mining bans,...
సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్ (25) సం" మృతి చెందిన ఘటన...
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్...
కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 declared, girls outperform boys
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 have been New Delhi:
The Tamil Nadu...