అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
Posted 2026-03-10 08:56:22
0
341
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా కార్యకర్తలకు .8మంది ఏఎన్ ఎంలకు సమా వేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ మన పీ హెచ్ సి పరిధిలోని ఆశా కార్యకర్తల ఇల్లు ఇల్లు తిరిగి గర్భిణులను గుర్తించి వారికి సరైన సలహాలు ఇవ్వడం. హెల్త్ కార్డులు ఇవ్వడం. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి అంతే కాకుండా ఏ ఎన్ ఎంలు అందుబాటులోని ప్రజలకు షుగర్. బి పీ. చెక్ చేసి మందులు ఇవ్వాలన్నారు. నెలలో ప్రతి మంగళ వారం జరగాల్సిన సమావేశం వాయిదా పడి ఉంది. అందుకే ఈ రోజు సమావేశం అయ్యా మని . రూరల్ ఏరియా లో ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి వారిని ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. ఈసమావేశంలో హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మి గారు. కల్యాణి గారు తది తరులు హాజరయ్యారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాదు చంద్రనగర్ లో బంగారం చోరీ
నిజామాబాదు చంద్రనగర్ లో ఒక షాప్ కి విక్స్ కావాలి అంటూ వచ్చి బంగారం చోరీ చేసాడు ... ఈ చోరీ సి.సీ...
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి...
Madanapalle: 32వ వార్డు రెడ్డీస్ కాలనీలో పాడైపోయిన బ్రిడ్జికి సొంత నిధులతో మరమ్మతులు చేయించిన వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి. వార్డు ప్రజల ప్రశంసలు.
Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్‌లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి...
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు...
నిజామాబాద్
చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలు కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్...