పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్

0
138

చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు చేరుకున్న ఏనుగు, రైతులు సాగు చేస్తున్న మామిడి చెట్ల కొమ్మలను విరచివేసి, కొబ్బరి చెట్లను పీకివేసి నష్టం కలిగించింది. అనంతరం ఏనుగు అడవుల్లోకి వెళ్లి దాక్కుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
SURAKSHA
Dr. Krishna Kumar Dwivedi IAS: Powering Assam Ahead
A visionary civil servant, scholar, and reform-oriented administrator, Dr. Krishna Kumar Dwivedi...
By Lokeshwari Panthadi 2026-08-03 10:41:00 0 246
Telangana
బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|
● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం. ● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం...
By Sidhu Maroju 2026-07-22 12:06:57 0 185
Sports
రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రశంసలు
మంచిర్యాల జిల్లా : వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని పథకాలు సాధించి...
By Avunoori Mahesh 2026-04-13 14:20:55 0 228
Telangana
హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|
"ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి" మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-07-03 10:56:58 0 111
Andhra Pradesh
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
    TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు 10-02-2026 Tue 14:16 | Andhra TTD...
By Pagadala Venkateswar 2026-02-10 09:41:18 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com