పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ టీచర్ మృతి.
Posted 2026-04-18 18:05:33
0
595
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో విద్యానుఅందిస్తున్న ఫిజిక్స్ టీచర్ వెన్నెల స్కూటీపై వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో వెన్నెల తీవ్ర గాయాలతో హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారత్ అవాజ్ మీడియా నెట్వర్క్.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Digital Census and Self-Enumeration Kick Off in J&K
A major demographic milestone began today as the official census process rolled out across Jammu...
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026
...
APSRTC ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ
APSRTC(PTD) ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.(ఏఐటీయూసీ అనుబంధం).
రాష్ట్ర వ్యాప్తంగా...
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు
పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే...
చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం
గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్...