అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-04-18 14:12:04
0
277
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి గారిని ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిగారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థ ప్రసాదలను గౌరవంగా స్వీకరించారు ఆధ్యాత్మిక శక్తికి నిలయమైన అరుణాచల క్షేత్రంలో స్వామివారి దర్శనం ఎంతో దైవానుభూతిని కలిగించిందని మంత్రిగారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు సంక్షేమం అభివృద్ధి దిశగా మరింత కట్టుబడి పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
S. Suhas, IAS: A Visionary Leader Driving Inclusive Governance
The Journey Begins
"Good governance is about making every citizen feel...
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
C m meets MD of Tata Lockheed Martin aero structures company
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ...
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*
*నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్
సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...