అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
279

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు  భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి గారిని ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిగారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థ ప్రసాదలను గౌరవంగా స్వీకరించారు ఆధ్యాత్మిక శక్తికి నిలయమైన అరుణాచల క్షేత్రంలో స్వామివారి దర్శనం ఎంతో దైవానుభూతిని కలిగించిందని మంత్రిగారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు సంక్షేమం అభివృద్ధి దిశగా మరింత కట్టుబడి పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు విడుదల. 10 కిలోల మొదటి రకం గరిష్ఠ ధర రూ.200, రెండో రకం రూ.150. మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదు.
Madanapalle: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (16-09-2026) టమాటా ధరలు...
By Pagadala Venkateswar 2026-09-17 05:20:23 0 53
Andhra Pradesh
బోయకొండ ఆలయ అధికారులపై ఫిర్యాదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ ఆలయ అధికారులపై వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించి...
By Kothuru Murali 2026-01-11 08:03:38 0 213
Andhra Pradesh
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్.....
By Chennaiah Kati 2026-06-11 08:21:14 0 140
Telangana
నర్సంపేట డిపో పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల సహాయం చేయడం జరిగింది
నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం.... భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ....
By Gujile Ramu 2026-05-04 17:34:30 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com