గని మేనేజర్ కి మెమోరాండం అందించిన : ఏఐటీయూసీ నాయకులు

0
238

మంచిర్యాల జిల్లా :శ్రీరాంపూర్ లో ఈరోజు ఉదయం 7:00 గ లకు SRP3&3A గనిలో వున్నా కార్మికుల పెండింగ్ సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ తో SRP3&3A గని సూపరిండెంట్ ఆఫ్ మైన్స్ సిహెచ్. వెంకట్రావు గారికి  మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య గారు, మరియు ముస్కే సమ్మయ్య గారు బ్రాంచ్ సెక్రటరీ SK. బాజీ సైదా గారు, కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ గారు, గని వైస్ ప్రెసిడెంట్ తౌటం మల్లేష్ గారు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి అంబాల రవి గారు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మోహన్ దాస్, ఓవర్ మెన్ సాయిబాబా, చిలుముల క్రాంతి కిరణ్,D/Rషిఫ్ట్ ఇంచార్జ్ రాచర్ల రవీందర్ గారు, B/R షిఫ్ట్ ఇంచార్జ్ ఆడెపు సురేష్ గారు, వీర్ల పోషం, జాల నరేష్, దామా రమేష్, కాడబోయిన సారయ్య, గోపి, కారుకూరి నగేష్, మున్షి శ్రీనివాస్ ,సంపత్,రమేష్ పిట్ కమిటీ, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, మరియు కార్యకర్తలు కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14  ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం...
By Pindikura Mahesh 2026-05-14 18:08:04 0 219
Andhra Pradesh
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*   కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
By Rajini Kumari 2026-01-22 12:13:06 0 239
SURAKSHA
Securing Our Shores: Lakshadweep’s Coastal Defense System
Lakshadweep’s unique island geography demands a highly specialized approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 07:51:35 0 112
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో...
By Benguluri Madhubabu 2026-03-29 12:22:14 0 267
Andhra Pradesh
పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత...
By Kothuru Murali 2026-05-08 14:16:07 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com