లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు

0
281

బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మరియు శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణరావు హెచ్చరించారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-17 13:07:40 0 267
Andhra Pradesh
మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారుల పరిశీలన.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ఆదివారం క్షేత్రస్థాయి...
By Pagadala Venkateswar 2026-04-27 05:35:06 0 190
Telangana
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
By Sidhu Maroju 2026-02-23 15:43:34 0 244
BMA
Legal Standards: Audio Evidence in the Court of Law
Audio forensics involves interpreting recordings that are often obtained inadvertently, such as...
By JoinBMA 2026-08-21 18:23:51 0 276
Andhra Pradesh
""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante
శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర...
By Manda Ramkumar 2026-03-26 12:39:08 0 305
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com