గంగమ్మ జాతరలో దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ విచారణ.

0
167

మదనపల్లె మండలం వేంపల్లిలో ఈ నెల 13న జరిగిన గంగమ్మ జాతరలో డ్రమ్స్ వాయిస్తున్న దళితులపై ఎస్సై రామకృష్ణారెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ సభ్యులు గౌతంరాజు, డా. బాబుశ్రీపతి, బిక్షం శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. సీఐ కళావెంకటరమణ సమక్షంలో త్రీమెన్ కమిటీగా పూర్తి వివరాలు సేకరించిన కమిషన్, ఘటనపై తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన...
By Shyamala Yadagiri 2026-05-11 04:49:10 0 227
SURAKSHA
Neeraj K. Pawan: Transforming Rajasthan Through Vision
Introduction (The Hook) "The true measure of governance lies in how...
By Fathima Safa 2026-07-21 07:03:40 0 162
Andhra Pradesh
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ...
By Pagadala Venkateswar 2026-04-09 12:49:23 0 164
Telangana
HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు...
By Prashanth Goindla 2025-12-28 07:51:29 0 446
Telangana
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి     ...
By Vanmoj Suryamohan 2026-01-12 15:08:58 0 561
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com