కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
245

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కాంచీపురం లోనే కంచి కామకోటి పిఠాని సందర్శించి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా మంత్రిగారు పీఠంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని మహాస్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు మహాస్వామి వారు మంత్రి గారిని ఆశీర్వదిస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మంత్రిగారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక శక్తి మనిషికి ధైర్యం దిశను ఇస్తుందని మహాస్వామి వారి ఆశీస్సులు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు మంత్రి గారి అనుచరులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో సంబరాలు ఎందుకో తెలుసా..
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఆదివారం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు టీవీకే అధినేత విజయ్...
By Kothuru Murali 2026-05-11 05:41:47 0 141
Andhra Pradesh
Bhogapuram airport inauguration
భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం...
By G k Nookala 2026-08-01 06:31:21 0 170
Telangana
పెట్రోల్‌ ఉచితంగా పంచుతోన్న హైదరాబాదీ.. ‘భాయ్, భారత్ మాతా కీ జై అనొద్దు ఇక్కడ’.. వీడియో వైరల్
దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదే పదే చెబుతున్నాయి....
By Ponnala Srinivasrao 2026-03-28 02:03:36 0 243
Andhra Pradesh
లూటీ కింగ్,ఆంధ్ర రాజాసింగ్ ను అరెస్టు చేయాలి
చీరాల : దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు రిటైర్డ్ న్యాయమూర్తులను అవమానిస్తున్న డిప్యూటీ...
By Vadlamudi NagaVenkat 2026-04-25 12:36:04 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com