మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
Posted 2026-05-30 08:46:11
0
222
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి లక్షట్ పేట్ లో జరిగిన రిటర్మెంట్ వేడుకల్లో ఆమె భర్తతో హాజరయ్యారు. అనంతరం బైకుపై మంచిర్యాల్ తిరిగి వెళ్తుండగా గుల్లకోట వద్ద అకస్మాత్తుగా పంది అడ్డం రాగానే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శైలజ అక్కడికి అక్కడే మృతి చెందాగా. గాయపడిన భర్తని ఆసుపత్రికి తరలించారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Great Nicobar Census: Paving the Way for a Megaproject
The Andaman and Nicobar Islands administration has officially launched the long-awaited...
వడ్డమానూరులో రైతులు ప్రజలు కోరినట్టు గ్రామసభ నిర్వహించాలి
*వడ్డమాను లోరైతులు, ప్రజలు కోరుతున్న విధంగా గ్రామసభ నిర్వహించాలి*
*వడ్డమాను రైతులు,...
అమిత్ షాను కలిసిన బండి సంజయ్?
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన...
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్.
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్
17-06-2026 Wed...
సైబర్ నేరాల నివారణ - అవగాహన
చిత్రంలో చూపినట్లుగా, సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం....