పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?
Posted 2026-04-17 07:34:12
0
1K
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24 లక్షలు.కొత్తగా వచ్చే 307 మంది కోసం ఏటా అదనంగా దాదాపు ₹50కోట్లు జీతాలు పెన్షన్లకే వేచించాలి ఒక్కో ఎంపీ ఆఫీస్ ఖర్చు కింద₹60,000 నియోజకవర్గ అలవెన్స్ కోసం 70,000 అందుకుంటున్నారు.పార్లమెంట్ కు హాజరైతే రోజుకు 2,500 తీసుకుంటున్నారు.ఫ్రీ జర్నీ. గృహ వసతితో కలిపితే అదనపు ఖర్చు ₹ వందల కోట్లు చేరుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chaitanyapuri Prabath nagar community hall
ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్...
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని...
వినాయక చవితిలో డీజేలకు నో
వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
రౌడీ షీటర్‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న...