నిమ్మనపల్లె పీహెచ్సీ తనిఖీ: ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO ఆదేశం.
Posted 2026-04-17 03:33:21
0
154
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం నిమ్మనపల్లె పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల గది, ల్యాబ్, మందుల నిల్వలు, రోగుల పడకలు, పరిశుభ్రతను పరిశీలించారు. మండలంలోని గర్భిణీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి వ్యాధులు, వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
డీఆర్‌డీఓ నాగ పద్మజ...
లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత...
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్ జగన్...
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
తెలంగాణ పోలీసులు హరిత తెలంగాణ కోసం వృక్షారోపణ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీసులు ఈరోజు హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు పరిసరాల్లో భారీ...