ఏప్రిల్ 25-26న అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల ఎన్నికలు.

0
159

మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ (ఎలక్ట్రానిక్ మీడియా) అన్నమయ్య జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు సభ్యత్వ నమోదు, 24న ఓటర్ల జాబితా విడుదల ఉంటుంది. 25న నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి చేసి సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. 26న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించనున్నారు.

Search
Categories
Read More
Telangana
మహ్మదాపురం సోసైటీ చైర్మన్ గా ఇంగోలి రాజేశ్వరరావు గారు ఎన్నిక కావడం జరిగింది
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి...
By Gujile Ramu 2026-07-03 13:19:50 0 241
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 167
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:01:39 0 278
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:29:25 0 405
Telangana
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి
MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్....
By Bheeshman King 2026-07-01 11:21:16 0 433
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com