సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
Posted 2026-04-16 17:06:37
0
175
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ జయప్రకాష్ బుధవారం తెలిపారు. సెకండ్ ఇయర్‌లో తోటి లహరి (హాల్ టికెట్ నెం. 2620224598) సీఈసీ గ్రూప్‌లో 1000కి 945 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో హరి (హాల్ టికెట్ నెం. 2620125456) హెచ్‌ఈసీ గ్రూప్‌లో 500కి 429 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రిన్సిపల్ సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు
Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్...
నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. చుట్టుగుంట...
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్రచురణార్థం* *21-12-2025*
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...