నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. చుట్టుగుంట కూడలి లో ఉన్న అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ అధికారులకు పారిశుభ్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం క్యాంటీన్లో ఆల్పాహారాన్ని తిన్నారు కలెక్టర్ వెంటనే నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర అధికారులు ఉన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి
టిడిపి నేత, మాజీ...
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగల నిరసన
అమరావతి ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు కురుపాం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కె.జయతో పాటు...
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ
04-02-2026 Wed 10:05 | Andhra...
సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు...
రేపు 16 125 టిడిపి కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక
అమరావతి :
*రేపు (16.12.2025 టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక..!* ...