సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

0
174

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ జయప్రకాష్ బుధవారం తెలిపారు. సెకండ్ ఇయర్‌లో తోటి లహరి (హాల్ టికెట్ నెం. 2620224598) సీఈసీ గ్రూప్‌లో 1000కి 945 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో హరి (హాల్ టికెట్ నెం. 2620125456) హెచ్‌ఈసీ గ్రూప్‌లో 500కి 429 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రిన్సిపల్ సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 204
Andhra Pradesh
బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా...
By Pagadala Venkateswar 2026-02-13 11:25:30 0 220
Telangana
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్...
By Veeresh Kumar 2026-03-30 06:21:47 0 787
Andhra Pradesh
కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున...
By Rajini Kumari 2026-03-13 13:50:17 0 212
Andhra Pradesh
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఇంధన పొదుపు...
By Rajini Kumari 2025-12-15 07:35:34 0 275
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com