బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
Posted 2026-02-13 11:25:30
0
217
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు తల్లిలా ప్రేమాభిమానాలు చూపాలి. దేశవ్యాప్త శిక్షణలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 75 మంది KGBV ప్రత్యేకాధికారులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకాధికారులు నాయకులుగా, మార్గదర్శకులుగా బాధ్యతగా పనిచేయాలని ఆమె తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*
*కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
Karnataka Police contributes to environment through massive tree plantation drives....
A. Kulothungan, IAS: Leading Puducherry with Vision
The Journey Begins
A Leader at the Helm of Puducherry
As the senior-most civil servant of the...
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు.
పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు...