అవినీతి..రూ.20 లక్షల గోల్ మాల్
Posted 2026-04-16 13:58:01
0
216
బాడంగిలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలలో గుర్తించారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. మూడు క్లస్టర్లలో మస్టర్లు దిద్దుబాటు చేసి, పనికి రాకుండానే వచ్చినట్లు మస్టర్లు వేసి రూ. 20 లక్షల వరకు స్వాహా చేసినట్లు డీఆర్పీలు వెల్లడించారు. అవినీతి సొమ్ము రికవరీ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
మదనపల్లె జిల్లా వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సైన్స్, కామర్స్...
పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి
పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు...
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
*అమరావతి : 'పోలవరం-నల్లమల సాగర్' ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!*
*( Mahanaadu...
బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ వైద్యాధికారి డాక్టర్ నాగేంద్రకు ఘన సన్మానం
🎤భారత్ ఆవాజ్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ నూతన వైద్య ఆరోగ్య శాఖ...
Prashant Kumar, IPS: Champion of Uttar Pradesh Security
A distinguished 1990-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Prashant Kumar serves as...