పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి
Posted 2026-03-13 03:27:21
0
182
పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు పట్టణ పురవీధులలో భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగింపుగా కదిలారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అమ్మవారికి కాయ కర్పూరాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో యువత 'గంగమ్మ తల్లి కి జై' అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి. .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.
తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం
06-06-2026 Sat 08:40
Andhra...
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...
పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు...
స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు...