Bharat Aawaz

ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి తనిఖీలు చేసిన అధికారులు.

Boya Dasthagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
252
Views

నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ రైతులకు సరైన వైద్యం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం  పెద్దలు రైతులు పాల్గొన్నారు.