Bharat Aawaz

Hyderabad Badangoet bjp leader suicide

G k Nookala
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
738
Views

బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య

హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నాదర్‌గుల్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.

ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Meerpet Police Station పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.