మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన :ఎంపీ వంశీ కృష్ణ

0
248

మంచిర్యాల : డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీ కృష్ణ పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు . విద్య, చైతన్యం, ఐక్యతతోనే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేసరు 

Search
Categories
Read More
SURAKSHA
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Three Decades of Visionary Governance is Shaping Haryana’s...
By Kalaga Sailaja 2026-07-20 08:02:04 0 402
Telangana
"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే...
By Sidhu Maroju 2026-06-04 11:29:51 0 330
Andhra Pradesh
చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.
చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ...
By Gadiyapudi Narendra 2026-02-10 03:32:20 0 235
SURAKSHA
Karnataka Police Today: Service Beyond Uniform Duty
he perception of policing in Karnataka is undergoing a significant transformation. Moving away...
By Kalaga Sailaja 2026-07-04 06:21:27 0 154
Telangana
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల...
By Bheeshman King 2025-12-25 02:27:55 0 523
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com