సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|

0
209

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీమ్‌రావ్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ్, శ్రీనివాస్ వర్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి గౌరవ నివాళులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, కార్తీక్ గౌడ్, రామ్ మోహన్, అనిల్ కుమార్, మైపాల్ రెడ్డి, చందిల్, సచిన్ తదితరులు పాల్గొని అంబేద్కర్  ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

జయంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడి, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ కి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం...
By Sunka Santhosh 2026-04-09 17:47:09 0 257
Andhra Pradesh
పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన
పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన...
By Chennaiah Kati 2026-02-01 08:06:40 0 259
Bharat
Shri Rahul Gandhi Shifted to New Home.
Shri Rahul Gandhi, Honble LoP , Rae Bareli MP has shifted to No. 5, Sunhari Bagh Road, New Delhi...
By Bharat Aawaz 2025-06-19 12:35:50 0 2K
Telangana
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
By Avunoori Mahesh 2026-04-26 12:56:07 0 218
Andhra Pradesh
Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.
రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత విజయవాడ జీజీహెచ్ కు తరలింపు వైద్య పరీక్షలు...
By Pagadala Venkateswar 2026-01-21 14:52:35 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com