డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి గౌరవ వందనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Posted 2026-04-14 09:15:29
0
238
*Photos/Video :-* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు, లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, పలువురు నేతలు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది...
సోమల: ఆకట్టుకున్న చిన్నారి యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, కందూరు...
AI and Citizens: The Hybrid Investigation Workflow
Processing massive public document dumps is being revolutionized by combining Artificial...
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
Administrative Excellence: The Inspiring Journey of Michael M. D’Souza
Blueprint of Integrity: How IAS Officer Michael M. D’Souza is Shaping Governance and Public...