అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
Posted 2026-04-14 05:37:32
0
252
పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని
తెలంగాణ రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలను నా సొంతంగా డొనేట్ చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు .
అంబేద్కర్ గారు దళితులకు ఒక గొప్ప స్ఫూర్తి. దళితుల హక్కుల కోసం ఆయన ఎంతో కష్టపడి, వాటిని రాజ్యాంగంలో ప్రతిబింబించేలా పనిచేశారని అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
Nizamabad
ఇందూరు నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్, గోదాం రోడ్, బస్టాండ్ తదితర కాలనీలను మేయర్...
ఆసిఫాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్, భరత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతమైన...
అయోధ్యలో రామ్ లల్లా నుదిటిపై సూర్య కిరణాల ఆవిష్కరణ.|
అయోధ్య : మన పురాతన ధార్మికనగరం, శ్రీరామచంద్రుని జన్మస్థలంగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం...
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...