రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రశంసలు

0
229

మంచిర్యాల జిల్లా : వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని పథకాలు సాధించి ప్రశంసలు పొందారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలు తేదీ ఈ నెల 11,12 జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో నిర్వహించినారు. 

ఈ పోటీలలో వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు పాల్గొని విజయం సాధించినట్లు డాక్టర్ దాసరి మల్లేష్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తెలియజేశారు. జడగళ్ల అంజలి,హై జంప్ ద్వితీయ స్థానం(సిల్వర్ మెడల్),కుర్రు శ్రీవాణి,లాంగ్ జంప్ ఆరో స్థానం సాధించారు.గెలుపొందిన క్రీడాకారులను చెన్నూర్ సమ్మయ్య సర్పంచుల పోరం అధ్యక్షులు వేమనపల్లి ఆధ్వర్యంలో 

ప్రశంసించి సన్మానం చేసినారు.ఈ కార్యక్రమానికి .కుమారస్వామి  ఎంపీడీవో వేమనపల్లి జగదీష్  ఎస్సై నీల్వాయి అశోక్ పంచాయతీ కార్యదర్శి నీల్వాయి. సంతోష్ కుమార్  సాబీర్ అలీ గాలి మధు మరియు ఇతర ప్రజా ప్రతినిధులుఅభినందించారు. జడగళ్ల సరిత శ్రీనివాస్ కుర్రు హారిక వెంకటేష్ తల్లి తల్లిదండ్రులకు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడ పోషకులు శ్రేయోభిలాషులు హాజరై ప్రశంసించారు.

Like
1
Search
Categories
Read More
Rangareddy
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 4.32...
By Ponnala Srinivasrao 2026-08-23 03:38:07 0 216
BMA
Build Your Network, Build Your Future – The Power of Professional Networking
In today’s fast-paced media world, talent alone isn’t enough. Opportunities grow...
By BMA ADMIN 2025-06-28 11:57:13 0 2K
Telangana
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...
By Ponnala Srinivasrao 2026-05-06 05:00:59 0 183
Telangana
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.|
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు...
By Sidhu Maroju 2026-01-02 15:15:05 0 229
Andhra Pradesh
పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-04-11 06:41:14 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com