భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
207

మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.సోమవారం లక్షేట్టిపేట్ ఐబీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో కొంతమందికి నష్టం జరిగిన, సమాజ ప్రయోజనం దృష్ట్యా అందరూ సహకరించాలని కోరారు. 100 మందిలో ఐదుగురికి నష్టం జరిగిన, వారు సహనంతో మిగతా వారికి మేలు జరిగేలా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో లక్షెట్టీపేట్ మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి -నర్సయ్య , వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి -వెంకట్ స్వామి గౌడ్ , కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మత్స్య వాహనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో...
By Chunarkar Jagadeesh 2026-08-18 15:02:38 0 308
Andhra Pradesh
సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ జనసేన
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో...
By Rajini Kumari 2026-01-11 09:46:32 0 215
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి
*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల...
By Rajini Kumari 2025-12-24 10:39:42 0 221
Andhra Pradesh
వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ...
By Shyamala Yadagiri 2026-06-05 04:27:42 0 234
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం...
By Patan Khuddus 2026-05-16 03:30:51 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com