బి కొత్తకోట : యువతి అదృశ్యంపై కేసు నమోదు.
Posted 2026-02-08 11:09:42
0
210
కొత్తకోటలోని బిసికాలనీలో మహమ్మద్ హుస్సేన్ కుమార్తె ఆర్షియా (18) అదృశ్యమైంది. ఇంటర్మీడియట్ వరకు చదివిన ఆర్షియా రెండు రోజుల క్రితం, ఇంట్లో ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సీఐ గోపాల్ రెడ్డి ఈ ఘటనపై వివరాలు తెలుసుకుంటున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్.
కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం
ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన...
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...
పుంగనూరు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
Dharmendra IAS: Steering Delhi's Governance with Vision
The Journey Begins
A Leader Driving Administrative Excellence
"Good governance is built on...
Andhra Pradesh Boosts Tourism Through Heritage and Nature
Andhra Pradesh continues to promote tourism by enhancing its rich blend of spiritual, cultural,...