డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష

0
222

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురుకి జైలుశిక్ష విదిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు బొబ్బిలి సీఐ కె.నారాయణరావు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుతున్న కె. గంగరాజు, ఆర్.గంగాధరరావుపై ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఒకొక్కరికి మూడు రోజులు జైలుశిక్ష విదిస్తూ జడ్జి ఎం.రోహిణిరావు తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Telangana
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...
By Prashanth Goindla 2026-02-26 12:00:29 0 544
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:07 0 83
Jammu & Kashmir
Major Drug Bust in Anantnag: Heroin Worth ₹20 Crore Seized
In a significant blow to the narcotics network operating within the region, the Anantnag Police...
By Lokeshwari Panthadi 2026-06-30 05:12:05 0 129
Maharashtra
Women Empowerment and Social Welfare in Maharashtra
Women empowerment and social welfare programs are important pillars of Maharashtra’s...
By Fathima Safa 2026-06-23 08:39:59 0 181
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:43:38 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com