APRMSSS ప్రథమ వార్షికోత్సవానికి బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను ఆహ్వానం

0
187

ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని  అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం) యొక్క ప్రధమ వార్షికోత్సవానికి రావాల్సిందిగా కోరుచూ, ఆహ్వాన పత్రికను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కు అందిస్తున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.  

కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్, రుక్మదర రావు, జంపని శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల: టమోటా పంటపై దుప్పుల గుంపు దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో గురువారం దుప్పుల గుంపు టమోటా పంటపై దాడి చేసి...
By Kothuru Murali 2026-05-07 12:54:51 0 165
Telangana
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్...
By MERIGE MALLESH 2026-04-01 13:04:54 0 1K
Telangana
నిజామాబాద్
ఈరోజు మున్సిపల్ అధికారులు నిర్వహించినటువంటి జాబ్ మేళలో, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రము...
By Sadaq Sadaq 2026-05-07 13:47:16 0 187
Telangana
గుండయ్య చెప్పినట్టు....‎డబ్బులు ఊరికే రావుకదా !!??
వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది.......
By Ponnala Srinivasrao 2026-04-29 04:04:19 0 175
Andhra Pradesh
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్...
By Gadiyapudi Narendra 2026-03-02 13:47:56 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com