సోమల: టమోటా పంటపై దుప్పుల గుంపు దాడి

0
165

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో గురువారం దుప్పుల గుంపు టమోటా పంటపై దాడి చేసి రైతు రాసేట్టి రవికుమార్‌కు అపార నష్టం కలిగించింది. సుమారు 20 నుంచి 25 కుంటల విస్తీర్ణంలో సాగు చేసిన టమోటా పంటను దుప్పులు పూర్తిగా నాశనం చేశాయని, చేతికి వచ్చిన పంటను తినేయడంతో తనకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. అధికారులు తనను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
SURAKSHA
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...
By Lokeshwari Panthadi 2026-07-03 09:25:36 0 82
Andhra Pradesh
పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు, శ్రీకృష్ణ గోశాల...
By Vadlamudi NagaVenkat 2026-09-11 07:01:05 0 80
Andhra Pradesh
తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా...
By Pagadala Venkateswar 2026-01-13 07:21:39 0 210
Andhra Pradesh
జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతి
 టిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల...
By Boya Dasthagiri 2026-07-10 11:38:06 0 165
Andhra Pradesh
బి. కొత్తకోట: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు.
బుధవారం కొత్తకోట మండలంలో రామప్ప (55) అనే రైతు చింతచెట్టుపై నుంచి కాయలు కోస్తుండగా కాలు జారి కింద...
By Pagadala Venkateswar 2026-02-11 11:30:50 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com