మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.

0
166

మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్ అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. దీనిని కోర్టు ధిక్కారంగా భావించి, బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, ఈనెల 30న న్యాయస్థానం ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేసిన పక్షంలో రూ. 10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో ఆదివారం వేకువజామున జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలవపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-06-14 05:52:21 0 96
Andhra Pradesh
మదనపల్లి లో ఘనంగా ఉగాది వేడుకలు.
మదనపల్లి పీపీఆర్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ...
By Pagadala Venkateswar 2026-03-20 03:41:09 0 205
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 292
Telangana
నర్సు శిరీష హత్యాచారానికి నిరసనగా ఆసిఫాబాద్‌లో దద్దరిల్లిన కొవ్వొత్తుల ర్యాలీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర...
By Chunarkar Jagadeesh 2026-09-03 01:06:32 0 402
SURAKSHA
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
 భవిష్యత్ తరాలైన విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీసులు...
By Kalaga Sailaja 2026-06-30 09:02:06 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com